ప్రవీణ్ పగడాలని చంపి@ది ఈ దుర్మార్గుడే..GV Harsha Kumar Sensational Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2025
  • Watch ► ప్రవీణ్ పగడాలని చంపి@ది ఈ దుర్మార్గుడే..GV Harsha Kumar Sensational Comments #pastorpraveenpagadala
    Angel Broking Demat Account Free Free Free
    a.aonelink.in/...
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    Sri Media is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Sri Media Telugu.
    Sri Media is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven Sri Media.
    For Any Business Queries
    Please Contact Our Official mail ID Is Given Below
    --------------------------------------------------------------------------------------
    you will Get Our Mail ID By Click The " View Mail Address" Below
    And Also Follow Us On :
    Facebook: / srimedianetwork
    Instagram:www.instagram....
    Twitter: / srimedia7
    Web:www.youtube.co...

Комментарии •

  • @movetime8326
    @movetime8326 9 минут назад +10

    కొంతమంది వ్యక్తులు మాట్లాడ లేనప్పుడు ,దేవుడు కొంతమంది శక్తివంతమైన నాయకులను లేపుతాడు.....thankyou sir me supporting ....meru నూరేళ్ళు చల్లగా బ్రతికి.....❤

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 36 минут назад +30

    హర్ష కుమార్ సార్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మీరు ఇలాగే మాట్లాడాలి✊🏼✊🏼 జై భీమ్

  • @sunil7933
    @sunil7933 Час назад +45

    మీ ధైర్యానికి నా శాల్యూట్ సార్ 🙏

  • @prabhakarkanakam7125
    @prabhakarkanakam7125 26 минут назад +12

    Super sir మీలాంటి వారు చాలా అవసరం సమాజానికి.

  • @maphotography1781
    @maphotography1781 56 минут назад +32

    మీ ధైర్యం గొప్పది సార్.

  • @dhanrajraj402
    @dhanrajraj402 12 минут назад +2

    ప్లీజ్ సార్ జస్టిస్ వచ్చేదాకా వద్దలోవొద్దు సార్ అన్నా కీ నాయ్యం జరగాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshd3143
    @nageshd3143 15 минут назад +2

    Thanks for you sir you are great given powerful country explain message about Praveen pragadala your message is 💯 correct 👍 sir 👍 you are help to Cristian 🙌

  • @vikasraju7948
    @vikasraju7948 Час назад +46

    విజయవాడ లోనే బండి కంట్రోల్ చెయ్యలేకపోతే అక్కడినుండి కొవ్వూరు వరకు నార్మల్ వ్యక్తిలాగా అందులోనూ నైట్ టైం ఆ స్పీడ్ లో చేరుకోవడం నమ్మశఖ్యంగా వుందా?
    మా ఊర్లో వైన్ షాప్ దగ్గర 90 కొట్టినోడే ఇంటికి తిన్నగా రాడు ఆయన అన్ని కిలోమీటర్లు లైట్ లేకుండా రావడం చాలా గ్రేట్.
    వాళ్ళు ఇలానే చెప్తారు అని అందరికీ ముందే తెలుసు సార్

    • @KalyaniGokada
      @KalyaniGokada Час назад +2

      Sir praveen anna thagaru antunte badhaga undi sir nejam payata padela chendi sir

    • @panditkiran4331
      @panditkiran4331 5 минут назад

      Correct

  • @hepsibahepsi5809
    @hepsibahepsi5809 18 минут назад +2

    Thank you so much sir standing for praveen pagadala garu🙏🙏🙏

  • @ravikumaruddavoluravikumar9851
    @ravikumaruddavoluravikumar9851 2 часа назад +54

    సార్ మీరు ఎంతగానో ప్రవీణ్ గారి విషయంలో శ్రమిస్తున్నారు న్యాయం కోసం పోరాడుతున్నారు మీకు హృదయపూర్వక అభినందనలు

    • @pnagaveni0271
      @pnagaveni0271 Час назад

      ఒక్క ఆధారం కూడా పెట్టకుండా పోరాడుతున్నాడు 😂😂😂😂

  • @jamima2009
    @jamima2009 Час назад +16

    అసలు లైట్ లేకుండా vijayawada నుండి రాజమండ్రి రావడం అసాధ్యం..

  • @Varmaking-ij5yo
    @Varmaking-ij5yo 28 минут назад +2

    మీరు చెప్పింది చెప్పింది అక్షర సత్యం మీటింగ్ కి వెళ్లే వాడు తాగి వెళతాడా

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 2 часа назад +71

    థాంక్యూ సార్ నిజాలు మాట్లాడగలుగుతున్నారు God bless you

  • @amurthy762
    @amurthy762 30 минут назад +2

    Great for your dare and confidence

  • @ynirmala2419
    @ynirmala2419 2 часа назад +40

    ప్రవీణ్ అన్న పగడం ముత్యం... వజ్రం... బంగారం ❤❤

  • @PathakalaLatha
    @PathakalaLatha 23 минуты назад +1

    Thank you so much sir for your support to Praveen anna 🙏🙏

  • @sunil-ys6ic
    @sunil-ys6ic 37 минут назад +7

    Sir Chala Valid Points Highlight chesthunaru Sir

  • @prabhakarrao1973
    @prabhakarrao1973 Час назад +22

    బైక్ నడిపినది ప్రవీణ్ కుమార్ కాదు . నేరగాళ్లు లో ఇద్దరు వ్యక్తులు బండి నడిపారని నా అనుమానం మీరు ఆలోచించండి

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 32 минуты назад +2

    సర్,మీరు చెప్పేవన్నీ నిజాలే.కానీ,ఏమి చేద్దాం.ఏదైనా చేస్తే గీస్తే kA పాల్ గారే చెయ్యాలి.

  • @SureshBabu-gk5re
    @SureshBabu-gk5re 12 минут назад +2

    Well... Said... Sir... ❤❤❤

  • @kurellaruthhelen8914
    @kurellaruthhelen8914 46 минут назад +8

    Tq సర్ you trying for true judgeme

  • @SundarSreeram
    @SundarSreeram 2 часа назад +40

    100%కరెక్ట్ గా చేపినారు 👍

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 6 минут назад

    తాగినోడు త్రాగని వాడు అయ్యాడు, త్రాగని వాడు తాగుబోతు అయ్యాడు.

  • @DhaniDhana-ng8ce
    @DhaniDhana-ng8ce 2 часа назад +34

    మీరు great sir... న్యాయంగా మాట్లాడుతున్నారు

  • @dandlamounika331
    @dandlamounika331 2 часа назад +50

    Praveen గారిది నిజంగా హత్యే అయితే ఆ చంపిన వారు మారి రక్షణలోకి రావాలని prayer చేద్దం. ఎందుకంటే ఆ ఒక్క ఆత్మ కూడా నరకంలో నశించి పోవద్దు అప్పుడైతేనే దేవుని రాజ్యాన్ని నిర్మించగల్గుతం.pastor గారి ఆలోచనల్ని ఆచరించగల్గుతం. Praise the lord

    • @pnagaveni0271
      @pnagaveni0271 Час назад

      మత మార్పిడి చెయ్యాలని చెప్పిన ఆ దేవుడు ఎవడో కానీ వాడు ఒక నింజకి పుట్టినోడు అని నిరూపించుకున్నావ్

    • @VinaiKumarPathipati
      @VinaiKumarPathipati Час назад

      You are great Harsha Kumar sir. Water is good for health.All minerals will be lossed through sweat in summer. He should take ors packet. Any person take water more in summer.M P Harsha Kumar Sir.

    • @SureshBabu-gk5re
      @SureshBabu-gk5re 10 минут назад

      Sir... Meeru.. Konchem.. Silent.. Bro.

  • @nayinisailu7244
    @nayinisailu7244 50 секунд назад

    ఒకప్పుడు సిబిఐ నోట్లో దేశం మొత్తం ఉండేది ఇప్పుడు బీజేపీ ంట్లో సిబిఐ ఉంది

  • @ambatisyamalarani8283
    @ambatisyamalarani8283 48 минут назад +12

    పాస్టర్ అందరూ గట్టిగా నిలబడితే న్యాయం జరుగుతది

    • @JSR548
      @JSR548 20 минут назад

      పాస్టర్లు గట్టిగా నిలబడటం ఎందుకండి... మనిషి మానవత్వం అవసరం గానీ

  • @veerababuthadi4988
    @veerababuthadi4988 7 минут назад

    అన్న మీరు సూపర్
    ఫ్యామిలీ సాకారం చేస్తే బాగుంటుంది

  • @AjayAnand12376
    @AjayAnand12376 45 минут назад +6

    Thank you sir for your support

  • @BlessonShamay
    @BlessonShamay 3 часа назад +29

    Super words it's true sir. Devaa praveen annaku nayam cheyandi thandri😢😢😢😢 ni biddalanu kaniarinchandi😢😢😢

  • @narsumvalluri5315
    @narsumvalluri5315 2 часа назад +28

    సార్.... మీకు హ్యాట్సాఫ్ సార్

  • @AmmuGillela
    @AmmuGillela 15 минут назад

    Meeru chepindi 100% nijam sir

  • @soundaryaselvijangam5170
    @soundaryaselvijangam5170 34 минуты назад +6

    Chala Chala tq sir🙏🙏🙏

  • @kothurikumarswamy9519
    @kothurikumarswamy9519 3 часа назад +23

    హైదరాబాద్ లో ఎక్కడైనా కొన్నారా అంటే ఇప్పుడు అలానే రుజువులు రెడీ అవుతాయి sir మహా ఘోరం, నేరం

  • @korragasanna4225
    @korragasanna4225 3 часа назад +34

    100000%కరెక్ట్ చెప్పారు సార్

  • @ksuresh8008
    @ksuresh8008 37 минут назад +5

    Meru cheppindhi correct Anna

  • @Swarna-m3s
    @Swarna-m3s 3 часа назад +27

    1000% correct sir meeru cheppedi🙏🙏🙏

  • @babuguduri8936
    @babuguduri8936 36 минут назад +3

    మంచినీళ్లు కొంటున్నట్టు త్రాగుతున్నట్లు కావాలా? ఓకే సార్ త్వరలో అవికూడా వస్తాయి. మన చేతిలో పనేగా, కాకపోతే కొంచం టైం పడుతుంది చెయ్యడానికి.

  • @sudhakarsudhakar1989
    @sudhakarsudhakar1989 2 минуты назад

    Chala Baga chepparu

  • @shivarathriprasad4824
    @shivarathriprasad4824 Час назад +4

    వాళ్ల అన్యాయం చేసి అన్న కేసు విషయంలో ఎంతవరకు ఉంటారు వాళ్ళ చావు కుక్క చావు కూడా అలా రాదు ఒక సేవకుని విషయంలో ఇంత మోసం చేస్తున్నారు కదా దేవుడు ఎవ్వరిని వదలకుండా దేవుడు తొందరలో చూసుకుంటాడు అన్నా మనమందరం చూస్తాం ధైర్యంగా ఉండు అన్న

  • @mahigeolau
    @mahigeolau Час назад +19

    మూడు సార్లు.. రోడ్డు మీద 80 స్పీడ్ తో పడితే ...గాయాలు అవ్వలేదు..!!
    అదే స్పీడ్ తో రోడ్డు ప్రక్కన నేల మీద గుంటలో పడితే... భయంకరమైన గాయాలు...!!!
    ఏం చెప్తారు... అబద్ధాలు...???

  • @NaniK-f6x
    @NaniK-f6x 46 минут назад +3

    Meru matrame currect ga matladutunnaru take care sir take care sir thanq. Sir

  • @prasunathadisina1424
    @prasunathadisina1424 52 минуты назад +3

    Yes sir this 100/ murdered i agree as a common person

  • @rabecasamual8497
    @rabecasamual8497 20 минут назад

    We stand for you.

  • @Jesusloveeternal
    @Jesusloveeternal 3 часа назад +48

    ఎక్సలెంట్ సర్. రియల్ పొలిటీషియన్ గా మాటలాడినారు

  • @geetharaj812
    @geetharaj812 29 минут назад

    God bless you sir 🙏

  • @Shyam_2039
    @Shyam_2039 20 минут назад

    హత్య అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు.ఆధారాలు పోలీసు వారు కనిపెట్టాలి. అది వారి డ్యూటీ.

  • @debarikishiva4331
    @debarikishiva4331 29 минут назад

    పోతే ఈ క వస్తే కొండ హర్ష గారు🎉🎉🎉🎉🎉🎉

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 17 минут назад

    Hat's up your guts sir❤❤❤🎉🎉

  • @poldasanil8392
    @poldasanil8392 24 минуты назад +1

    సేవ చేస్తూ కూడా మందు తాగుతారా, హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు తాగుతూనే వున్నారా, మనిషిని పొట్టన పెట్టుకున్నారు, character ni చంపేస్తున్నారు సర్

  • @HoneyGanta
    @HoneyGanta 34 минуты назад +4

    Salute Sir

  • @Varmaking-ij5yo
    @Varmaking-ij5yo 15 минут назад

    మీరు క్రియా శిలా రాజకీయాలు లోకి మళ్లీ రావాలి

  • @jamima2009
    @jamima2009 59 минут назад +6

    అలా కాదండి ఆయన ఫోన్ నుండి పే చెయ్యడం ఎవరైనా చేయొచ్చు...ఆయన్ని కిడ్నాప్ చేసి ఫోన్ పే పిన్ నెంబర్ phone లాక్ తెలుసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు...

    • @rationalistever1095
      @rationalistever1095 22 минуты назад

      మార్చ్ నెలలో కూడా ఫోన్ పే ద్వారా కొన్నారట. ఆలోచించండి బ్రో

  • @PrathapRana-h9i
    @PrathapRana-h9i 29 минут назад +1

    సార్ ప్రవీణ్ సార్ గారిని కపు కాచి ఎక్కడో మధ్యలోనే చంపేశారు. ఒక సామాన్యుడు చనిపోతే 24 గంటలో పోస్టుమార్టం రిపోర్టు వస్తుంది అలాంటిది ఎంతో మందికి ఆశ్రయం కల్పించి అందర్నీ తన కుటుంబంగా భావించిన గొప్ప మహానుభావుడు ప్రవీణ్ అన్నగారు అలాంటి వారు చనిపోతే పోస్ట్ మార్ట్ రిపోర్టు రావడానికి 20 రోజులూ టైం తీసుకున్నారు ఈ సిన్సియర్ ఆఫీసర్లు ప్రవీణ్ అన్న గారి చావు ఒక హిస్టరీ లాగా మిగిలిన పోయే ఓ మంచి సినిమా 20 రోజుల్లోనే రిలీజ్ చేశారు

  • @kandukurimanjula1767
    @kandukurimanjula1767 2 часа назад +6

    Indhulo radhamanohar karunakar sugguna lalith kumar inka vaalla hashamu lekapothe Joseph ane perutho Ajay anna pai case pettincharu eandhukante Ajay anna inka meeru noru muyalani sir meeru cheppedhi 💯 /correct sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarsudhakar1989
    @sudhakarsudhakar1989 Минуту назад

    Me Dairayanki Namaste

  • @Zeal_of_God
    @Zeal_of_God 3 часа назад +39

    చిత్రం ఏమిటంటే ప్రవీణ్ గారు 70 కిలోమీటర్ల వేగంతో బండిని బ్యాలన్స్ చెయ్యలేక గోతిలో పడి చనిపోతే 230 కేజీలు బరువు వున్న బుల్లెట్ బండి కి ఏమీ కాలేదు

  • @saripilliNehemiah
    @saripilliNehemiah 22 минуты назад

    నిజాయితీగా మాట్లాడుతున్నారు సార్

  • @Happy-lc7yp
    @Happy-lc7yp 52 минуты назад +1

    అన్నా డ్రంక్ and drive చేసేటప్పుడు చూసి న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పనిషమెంట్ ఇవ్వకుండా ఎలా వదిలి పెట్టారు

  • @KKR-7K
    @KKR-7K 2 часа назад +14

    ఇది హత్యే అని అందరి అనుమానం

  • @Inaravoice
    @Inaravoice 51 минуту назад +2

    Super brother 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @isaacsukumarchirrabhakta640
    @isaacsukumarchirrabhakta640 12 минут назад

    Super Sir🙏🛐

  • @nanisekharvasala6241
    @nanisekharvasala6241 34 минуты назад +1

    Harsh Anna, you great Anna. God bless you Anna. ❤

  • @THEDETERMINEDEND
    @THEDETERMINEDEND 46 минут назад +1

    ❤ Good information Sir

  • @k.chalapathinaiduk.chalapa3472
    @k.chalapathinaiduk.chalapa3472 15 минут назад

    వేణు పట్టుకొని నాలుగు తంతే నిజాలు బయటకు వచ్చి ఎలా ఉన్నాయి వీడు ఇంత మూర్ఖుడు అని ఎలా

  • @SADEChittibabu
    @SADEChittibabu 2 часа назад +14

    ఎక్సలెంట్ క్యూశనింగ్ అన్నా, 👍👍👍👍

  • @sirisha8734
    @sirisha8734 23 минуты назад

    ఏవండీ ఇది ఒక ప్లాను ప్రకారమే చేయించారు క్లియర్గా అర్థం అవుతుంది ఈ పాస్టర్స్ కూడా ఆ రోజు చాలామంది అది చేద్దాం ఇది చేద్దాం మళ్లీ చేయించుదాం అన్నారు ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు వార్తలు కూడా భయపడ్డారు ఎవరు ముందుకు వెళ్తే ఏం జరగదు అని ఇది కావాలని ప్రకారం చేశారండి క్లియర్గా అర్థం అవుతుంది లాస్ట్ కి మన మహాసేన రాజేష్ కూడా మాట మార్చాడు మర్డర్ అన్నాడు ముందు ఇప్పుడు అంటున్నాడు యాక్సిడెంట్ ఇది దేవుడు ఊరుకోడాలెండి వాళ్ళ తీవ్రంగా నష్టపోయేటట్టు చేస్తాడు కావాలని చేశారు బెదిరిస్తున్నారు

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 2 часа назад +2

    We all have big sympathy and high regard to praveen garu.. we became fan of him by hearing his speeches..because of people like Harsha kumar government has spent crores of rupees…to share witness and facts.. 🎉

  • @pmk351
    @pmk351 51 минуту назад +1

    God bless you 🙏🏻

  • @vinodrdy
    @vinodrdy 3 часа назад +14

    God bless you sir.. for trying to get the truth out..

  • @hemahem7038
    @hemahem7038 43 минуты назад +1

    Thank you sir

  • @jamima2009
    @jamima2009 53 минуты назад +1

    Excellent sir...🙏🙏🙏🙏

  • @aneel-g4s
    @aneel-g4s 30 минут назад

    Miru correct ga chepparu uncle..idantha political manipulation videos....we need axact proof

  • @harshavantepaka4382
    @harshavantepaka4382 57 минут назад +2

    Aunu nijam matladu thunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YehoshuaMandapalliAbroad
    @YehoshuaMandapalliAbroad 2 часа назад +6

    Excellent dear sir. Please do your best for the Glory of God

  • @ramakrishnakammili619
    @ramakrishnakammili619 3 часа назад +13

    ఆయన bamk statement check చేస్తే అన్నీ బయటికి వస్తాయి.

  • @James-t6c2m
    @James-t6c2m 9 минут назад

    Harsh vardhan gaaru mimmalni Devudu deevinchugaaka, nyaayaaniki poradu chunnaandhuku.

  • @kusumerajkumar5241
    @kusumerajkumar5241 2 часа назад +19

    ఇపుడు good friday 40 days lent sir ela త్రాగుతారు IG sir report wrong sir

  • @eevelynhope2767
    @eevelynhope2767 28 минут назад +1

    Yes,He won't drink.

  • @humanity-v45
    @humanity-v45 2 часа назад +2

    Very well said

  • @Keshav_travels
    @Keshav_travels Час назад +1

    అరేరే పెద్ద సమస్తే వచ్చిందే,

  • @danieldani490
    @danieldani490 2 часа назад +8

    Super sir meeru dammunna vallu sir meeru

  • @sateeshkaaparti
    @sateeshkaaparti 2 часа назад +9

    క్వార్టర్ లో వాటర్ కలపాలి కదా అది కూడా లేదు

  • @bpradeep4841
    @bpradeep4841 Час назад +8

    ⚡😈⚡ప్రవీణ్ పగిడాల మృతి కి, పవన్ కళ్యాణ్ కుమారుడు ఫైర్ Accident ఆక్సిడెంట్ కు
    జీసస్ క్రిస్ట్ దేవుడు మానవులతో ఏమి మాటలాడుచున్నాడు?? ప్రతి క్రిస్తవుడు ప్రేయర్ చెయ్యాలి దేవుడు చేసే అద్భుత కార్యాలు, మనము పడిగట్టాలి

  • @rajeshooba4903
    @rajeshooba4903 2 часа назад +6

    Super anna
    Nuvvu Okkadu chalanna nijam bayataku ravdaniki
    Devudu neeku ellavelala thodu untadu

  • @geetharaj812
    @geetharaj812 32 минуты назад +1

    🙏🙏🙏

  • @RamuAdurapallyramu-sk3pf
    @RamuAdurapallyramu-sk3pf 2 часа назад +25

    Meeru Christians kosam, praveen gari kosam chala nijayithiga fight chestunnaru hats off to you sir🙏🙏🙏🙏

  • @akkinapallisushmarajsushma8528
    @akkinapallisushmarajsushma8528 2 часа назад +5

    నిస్వార్ధంగా దేవుని పని చేసి ప్రవీణ్ అన్న ఎంతో మందికి మాదిరి కరంగా నడచిన నాయకులు అటువంటి అతనికి అన్యాయం తర్పా 🙏

  • @syam610
    @syam610 51 минуту назад

    మొదటి రోజునే ఇన్వెస్టిగేషన్ లేకుండా.. ఆక్సిడెంట్స్ అని చెప్పారు.
    ఇన్వెస్టిగేషన్ అయినాక ఆక్సిడెంట్స్ అని చెప్పారు.

  • @shravanishravs
    @shravanishravs 14 минут назад

    Hyd to rajyamundry varaku chala wines unnaie kadha praveen bro savera lo ne konnaru ani asalu police la ki emi teluso wine shop name madhyalo chala shops untaie ga anni kattu kathalu chepthunaru ani clear ga ardham avthundhi 😢

  • @jayanthikondaipalli5399
    @jayanthikondaipalli5399 14 минут назад

    Re investigation cheyyandi sir please

  • @binuchacko5916
    @binuchacko5916 2 часа назад +1

    Sir....
    you are 100% right

  • @vijayarathnam972
    @vijayarathnam972 Час назад +4

    హత్య చేసి.. త్రాగు బోతుగా చిత్రీకరిస్తున్నారు....హంతకులు...😢😢

  • @anitharaj191
    @anitharaj191 2 часа назад +7

    Praveen sir is not a drunker

  • @vijaykumarmadarapu1270
    @vijaykumarmadarapu1270 Час назад

    Super 😊

  • @garjun966
    @garjun966 Час назад +6

    బండి నడిపిన వ్యక్తి మీరు చెప్పినట్టు top most exparte ల నే వున్నాడు

  • @rakeshvelpula6804
    @rakeshvelpula6804 21 минуту назад +1

    మీరు వాటర్ అంటే...వాటర్ తగ్గినట్లు,కూల్ drink తగ్గినట్లు ఒక video creat చేసి పెడతారు...
    Well Trained Criminals

  • @sarkar4512
    @sarkar4512 Час назад +4

    నీ పోరటం నాకు అర్థంకవట్లేదు, ఎలాగైనా ప్రవీణ్ ని ఎవరైన చంపలేదని నువ్వు చాలా ఫీల్ అవుతున్నట్లుంది

  • @AmmuluBANDLAMUDI
    @AmmuluBANDLAMUDI 12 минут назад

    Sir motha Karunakar chapisthunadugaaa mundhu Police vadini adupuloki tesukovali

  • @shaikrafi-kh1up
    @shaikrafi-kh1up 33 минуты назад

    🎉🎉🎉